ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్థికాభివృద్ధికి స్త్రీనిధి దోహదం

ABN, First Publish Date - 2021-07-22T05:30:00+05:30

మహిళల ఆర్థికాభివృద్ధికి స్త్రీ నిధి రుణాలు ఎంతగానో దోహ దపడతాయని డీఆర్‌డీఏ పీడీ కె.సునీల్‌రాజ్‌కుమార్‌ తెలిపారు.

మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పీడీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం (ఆంధ్రజ్యోతి) : మహిళల ఆర్థికాభివృద్ధికి  స్త్రీ నిధి రుణాలు ఎంతగానో దోహ దపడతాయని డీఆర్‌డీఏ పీడీ కె.సునీల్‌రాజ్‌కుమార్‌ తెలిపారు. గురువారం డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో ఏపీడీ సావిత్రి, ఏజీఎం ఉమామహేశ్వరావు,  సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.  ఈ ఏడాది స్త్రీ నిధి రుణాలు రూ.160.50 కోట్లకు గాను, 19, 950 మంది సభ్యులకు రూ.35 కోట్ల మేర అందించినట్లు తెలిపారు. ఈ నెలాఖరుకి ప్రతి మండలానికి రూ.2 కోట్లు రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. వాటిని సక్రమంగా వినియోగించుకునేలా అధి కారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రుణం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు ఆదాయం వచ్చేలా సిబ్బంది సహకారం అందించాలని సూచించారు. అదేవిధంగా శతశాతం రికవరీ ఉండేటట్లు చూడాలన్నారు. ఇందుకు సంబంధించి వెలుగు, డీఆర్‌డీఏ సిబ్బంది మండలాల వారీగా సమవేశాలు నిర్వహించాలని తెలిపారు. సమస్యలు ఉన్నచోట వెంటనే స్థానిక సిబ్బంది పరిష్కరించాలన్నారు.
 
 

Updated Date - 2021-07-22T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising