ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తండ్రీ కొడుకుల ఘర్షణ.. ఒకరికి తీవ్ర గాయాలు

ABN, First Publish Date - 2021-02-26T05:30:00+05:30

తండ్రీ కొడుకుల మధ్య జరిగిన ఘర్షణలో కొడుకు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజపతినగరం, ఫిబ్రవరి 26: తండ్రీ కొడుకుల మధ్య జరిగిన ఘర్షణలో కొడుకు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మరుపల్లి గ్రామానికి చెందిన గెద్ద తౌడురాజు నిత్యం మందు తాగుతూ తల్లిదండ్రు లను మానసికంగా వేధిస్తుండేవాడు. గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి రావడంతో తండ్రి రామునాయుడు మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో తౌడురాజు తీవ్రంగా గాయపడగా తండ్రి రామునాయుడుకు స్వల్ప గాయాలయ్యాయి. గ్రామస్థుల సమాచారం  మేర కు తండ్రి, కొడుకును జిల్లా కేంద్ర ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Updated Date - 2021-02-26T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising