ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

ABN, First Publish Date - 2021-10-30T04:57:08+05:30

కొవిడ్‌తో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర విపత్తు ప్రతి స్పందన నిధి నుంచి రూ.50వేలు ఎక్స్‌ గ్రేషియా అందిస్తామని డీఆర్‌వో గణపతిరావు శుక్రవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌: కొవిడ్‌తో మృతి చెందిన వారి కుటుంబాలకు  రాష్ట్ర విపత్తు ప్రతి స్పందన నిధి నుంచి రూ.50వేలు ఎక్స్‌ గ్రేషియా అందిస్తామని  డీఆర్‌వో గణపతిరావు  శుక్రవారం తెలిపారు. కొవిడ్‌ మృతికి సంబంధించి అధికారిక పత్రాన్ని జారీ చేయడానికి జిల్లాస్థాయిలో కరోనా డెత్‌ అస్స ర్టెనింగ్‌ కమిటీ (సీడీఏసీ) ఉంటుందని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని ఒక సెల్‌లో ఎక్స్‌గ్రేషియా  కోసం దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు.  ఇతర వివరాలకు 91770 65705  నెంబర్‌ను సంప్రందించాలని కోరారు. 

 

Updated Date - 2021-10-30T04:57:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising