ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంబరకు పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2021-03-01T05:02:30+05:30

ఉత్తరాంఽద్రుల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ అమ్మవారిని ఆది వారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.

అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మక్కువ : ఉత్తరాంద్రుల ఆరాధ్య దైవం,  కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ అమ్మవారిని ఆది వారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. చదు రుగుడి, వనంగుడిల వద్ద పోలమాంబకు ప్రత్యేక పూజ లు చేశారు. మహిళలు వనంగుడి వద్ద వేప చెట్టుకు కుంకు మ పూజలు నిర్వహించి కోళ్లు, చీరలతో మొక్కు లు చెల్లించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా   ఈవో నగేష్‌ ఆధ్వర్యంలో దేవదాయ  సిబ్బంది ఏర్పాట్లు చేశారు.


 

Updated Date - 2021-03-01T05:02:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising