ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధుల్లోకి తీసుకోవాలంటూ సీఆర్టీల నిరసన

ABN, First Publish Date - 2021-10-19T05:33:14+05:30

ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశా లల్లో, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేస్తున్న గిరిజన సీఆర్టీలను తక్షణమే విధు ల్లోకి తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

ఐటీడీఏ ఎదుట నిరసన తెలుపుతున్న గిరిజన సీఆర్టీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురం, అక్టోబరు 18: ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశా లల్లో, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేస్తున్న గిరిజన సీఆర్టీలను తక్షణమే విధు ల్లోకి తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట గిరి జన సీఆర్టీలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రంజిత్‌కుమార్‌ మాట్లాడుతూ సీఆర్టీల రెన్యువల్‌కు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో జీఎస్‌ యూ జిల్లా అధ్యక్షుడు పల్ల సురేష్‌, గిరిజన సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షుడు డి.సీతా రాం, గిరిజన సీఆర్టీ సంక్షేమ సంగం నాయకులు వెంకటరావు, భవానీకుమార్‌, గౌరీ, తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-19T05:33:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising