ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అశ్లీల నృత్యాలపై కేసు

ABN, First Publish Date - 2021-03-05T05:39:45+05:30

వైసీపీ నాయకుడు పుట్టినరోజు సందర్భంగా అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేసిననిర్వాహకులతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ గోవిందరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తవలస: వైసీపీ నాయకుడు పుట్టినరోజు సందర్భంగా అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేసిననిర్వాహకులతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ గోవిందరావు తెలిపారు. కొత్తవలస పంచాయతీ రాజపా త్రునిపాలెంలో బుధవారం రాత్రి అబ్బాయిలు, అమ్మాయిలతో అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేసినట్టు సీఐకు సమాచారం రావడంతో ఎస్‌ఐ ప్రయాగమూర్తి సిబ్బంది తో వెళ్లి నృత్యం చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామానికి చెందిన కర్రి మురళి తన సోదరుడు కర్రి శ్రీను పుట్టిన రోజు సందర్భంగా ఈ నృత్యాలు ఏర్పాటు చేసినట్టు తెలిసిందని, దీంతో నిర్వాహకులతో పాటు మరో ఏడుగురు డ్యాన్స్‌ చేస్తున్నవారిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

 

Updated Date - 2021-03-05T05:39:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising