ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెల్లలో రక్తదాన శిబిరం

ABN, First Publish Date - 2021-04-21T05:00:15+05:30

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా కెల్ల గ్రామంలో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. టీడీపీ మండల యువనేతలు, చీపురుపల్లి నియోజకవర్గం సీబీఎన్‌ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

రక్తదానం చేస్తున్న యువత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  గుర్ల, ఏప్రిల్‌ 20:  టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా  కెల్ల గ్రామంలో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు.  టీడీపీ మండల యువనేతలు, చీపురుపల్లి నియోజకవర్గం సీబీఎన్‌ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మొత్తంగా 31 మంది యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. అనంతరం వృద్ధులు, వితంతవులకు పండ్లు, స్వీట్లు అందించారు. పార్టీ   మండల  అధ్యక్షుడు వెనె ్న సన్యాసినాయుడు, సీబీఎన్‌   జిల్లా అధ్యక్షురాలు కె.విమలారాణి, చీపురుపల్లి నియోజకవర్గ కన్వీనర్‌ నారాయణరావు, విజయనగరం బ్లడ్‌ బ్యాంకు వైద్య నిపుణులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-04-21T05:00:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising