ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీసా చట్టంపై అవగాహన అవసరం

ABN, First Publish Date - 2021-03-02T05:28:14+05:30

పీసా చట్టంపై ప్రతి గిరి జనుడు అవగాహన కలిగి ఉండాలిన ఐటీడీఏ పీవో ఆర్‌. కూర్మనాఽథ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కురుపాం రూరల్‌: పీసా చట్టంపై ప్రతి గిరి జనుడు అవగాహన కలిగి ఉండాలిన ఐటీడీఏ పీవో ఆర్‌. కూర్మనాఽథ్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం గొటివాడ గ్రామంలో ఆర్ట్‌ స్వచ్ఛంద సంస్థ, ఐసీ డీఎస్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. పీసా చట్టంపై గ్రామ సభలు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్య త ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలపై ఉందని పీవో తెలిపారు. గిరిజన ప్రాంతంలోని ప్రతి గిరిజనుడు భూ బదలాయింపు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. స్వచ్ఛంద సేవకుడు ఎస్‌.కె. గౌష్‌, గొటివాడ సచివాలయం సిబ్బందితో పాటు అధిక సంఖ్యలో గిరిజనులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


Updated Date - 2021-03-02T05:28:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising