ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో బోల్తా.. ముగ్గురికి తీవ్ర గాయాలు

ABN, First Publish Date - 2021-04-12T05:17:52+05:30

కోటగండ్రేడు గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుర్ల, ఏప్రిల్‌ 11: కోటగండ్రేడు గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆనందపురం గ్రా మానికి చెందిన అప్పలనాయుడు, పైడి నాయుడు, దొరబాబు కలిసి కూలి పనుల  నిమిత్తం బూర్లెపేట వెళ్లి తమ సొంత ఆటోపై కూలి పనులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా మధ్యలో అడ్డంగా కుక్క రావడంతో అదుపుతప్పి ఆటో ఒక్క సారిగా బోల్తా పడింది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని పీహెచ్‌సీలో వైద్యం నిర్వహించి అక్కడి నుంచి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి 108 ద్వారా తరలించారు.  

 

Updated Date - 2021-04-12T05:17:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising