ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీతమడిగితే కేసులు పెడతారా?: అశోక్ గజపతిరాజు

ABN, First Publish Date - 2021-07-21T19:22:29+05:30

సిబ్బంది జీతాల సమస్య ఇప్పటివరకు మాన్సాస్‌కి రాలేదని, జీతాల చెల్లింపుని అధికారులు సమస్యగా భావించటం సరికాదని మాన్సాస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: సిబ్బంది జీతాల సమస్య ఇప్పటివరకు మాన్సాస్‌కి రాలేదని, జీతాల చెల్లింపుని అధికారులు సమస్యగా భావించటం సరికాదని మాన్సాస్‌  చైర్మన్‌ అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిబ్బంది లేకపోతే సంస్ధలకు మనుగడే ఉండదన్నారు. సిబ్బంది పనిచేసేది జీతాల కోసమేనని ఈవో ఇబ్బందులు కలిగించటం భావ్యం కాదని హితవుపలికారు. జీతమడిగితే కేసులు పెడతారా? అని ఆయన ప్రశ్నించారు. సిబ్బందిని ఆయన ఏం చేయాలనుకుంటున్నారని నిలదీశారు. మాన్సాస్ చైర్మెన్‌గా తాను అడిగిన వాటికి సమాచారం ఇవ్వలేదని, జీతం రాకపోతే ఈవో పనిచేయగలరా? అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు.

Updated Date - 2021-07-21T19:22:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising