ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం అన్ని మతాలను గౌరవించడం ధర్మం: Ashok gajapati

ABN, First Publish Date - 2021-10-18T14:24:29+05:30

పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడం మహా భాగ్యంగా భావిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడం మహా భాగ్యంగా భావిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవం సందర్భంగా అమ్మవారికి  దేవస్ధాన అనువంశక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా ఉందని, జాగ్రత్తలు పాటించాలని... కరోనాకు మతాలు ఉండవని అన్నారు. ప్రభుత్వం అన్ని మతాలను గౌరవించడం ధర్మమని తెలిపారు. అన్ని మతాల వారు మిగతా మతాల పండగలకు సహకరించాలన్నారు. ఉచిత దర్శనం అందరికీ అందుబాటులో ఉండాల్సిందే అది ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. ప్రోటోకాల్ అన్నది ఒకొక్క దగ్గర ఒకలా అమలు చేస్తున్నారని అన్నారు. 300 రూపాయిల టిక్కెట్లు పెట్టారని టీడీపీపై పెడ్టడం సరికాదన్నారు. రాజకీయ పార్టీలు దేవస్థానాల టిక్కెట్లు రేట్లు ఎలా నిర్ణయిస్తారని అశోక్ గజపతి రాజు ప్రశ్నించారు. 

Updated Date - 2021-10-18T14:24:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising