ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రేస్‌ మార్కులు ప్రకటించండి

ABN, First Publish Date - 2021-10-19T05:29:15+05:30

కరోనా సమయంలో సేవలు అందించిన ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల(కొవిడ్‌ వారి యర్స్‌)కు గ్రేస్‌ మార్కులు ప్రకటించి, బకాయి జీతాలు చెల్లించాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కోరారు.

జేసీకి విన్నవిస్తున్న బాబ్జీ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌:  కరోనా సమయంలో  సేవలు అందించిన ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల(కొవిడ్‌ వారి యర్స్‌)కు  గ్రేస్‌ మార్కులు ప్రకటించి, బకాయి   జీతాలు చెల్లించాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కోరారు.  సోమ వారం జేసీ మహేష్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఆరునెలలు పూర్తి కాకుండా  ఔట్స్‌ర్సింగ్‌ ఉద్యోగులను  తొలగించి ప్రభుత్వం తీరని అన్యాయం చేసింద న్నారు.  గ్రేస్‌ మార్కులు కూడా ప్రకటిం చకపోవడం వల్ల మరో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకో లేకపోతు న్నారని తెలిపారు.  తక్షణమే ఆయా ఉద్యో గులకు న్యాయం చేయాలని కోరారు. జేసీని కలి సిన వారిలో రవితేజ, బంగార్రాజు, రమేష్‌, మాతృభూమి తది తరులు ఉన్నారు. 

 

Updated Date - 2021-10-19T05:29:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising