ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

21 నుంచి ఎఫ్‌ఏ -1 పరీక్షలు

ABN, First Publish Date - 2021-10-19T05:28:35+05:30

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి టెన్త్‌ వరకూ చదువుతున్న విద్యార్థులకు ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకూ నిర్మాణాత్మక మూల్యాంకనం (ఎఫ్‌ఏ-1 ) పరీక్షలు నిర్వహించాలని ఎస్‌సీఈఆర్‌టీ షెడ్యూల్‌ విడుదల చేసిందని డీఈవో ఎన్‌.సత్యసుధ సోమవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి టెన్త్‌ వరకూ చదువుతున్న విద్యార్థులకు ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకూ  నిర్మాణాత్మక మూల్యాంకనం (ఎఫ్‌ఏ-1 ) పరీక్షలు నిర్వహించాలని ఎస్‌సీఈఆర్‌టీ షెడ్యూల్‌ విడుదల చేసిందని డీఈవో ఎన్‌.సత్యసుధ  సోమవారం తెలిపారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈనెల 30లోగా మార్కులును ఆన్‌లైన్‌లో (సీఎస్‌సీ)లో తప్పకుండా నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈ  గ్లోబల్‌ హ్యాండ్‌ వాషింగ్‌ డే కార్యక్రమాన్ని ఈనెల 19కి బదులుగా 20న నిర్వహించాలని సూచిం చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మిలాద్‌ ఉన్‌ నబీ  సెలవును 20వ తేదీకి బదులుగా 19కు మార్చినట్లు చెప్పారు. 

 

Updated Date - 2021-10-19T05:28:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising