ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా హత్య కేసులో చార్జిషీటు వెనక్కు పంపిన కోర్టు

ABN, First Publish Date - 2021-10-31T01:08:17+05:30

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ సమర్పించిన చార్జిషీటును పులివెందుల కోర్టు వెనక్కి ఇచ్చినట్లు తెలిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ  సమర్పించిన చార్జిషీటును పులివెందుల కోర్టు వెనక్కి ఇచ్చినట్లు తెలిసింది. 27వ తేదీ బుధవారం సీబీఐ అధికారులు వివేకా హత్య కేసుకు సంబంధించి నలుగురి పేర్లను ధ్రువీకరిస్తూ పులివెందుల కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన పులివెందుల కోర్టు అందులో కొన్ని తప్పులు ఉన్నట్లు గుర్తించి వాటిని సరిచేసి ఇవ్వాలని  సీబీఐ అధికారులకు వెనక్కి ఇచ్చినట్లు తెలిసింది. కోర్టు ప్రస్తావించిన వివరాలను సరిచేసి మళ్లీ కోర్టుకు సమర్పించినట్లు సమాచారం.

Updated Date - 2021-10-31T01:08:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising