ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ప్రభుత్వం ఉద్యోగులను చీడ పురుగుల్లా చూస్తోంది : విఠపు బాల సుబ్రహ్మణ్యం

ABN, First Publish Date - 2021-11-26T17:07:26+05:30

ఉద్యోగుల సమస్యలపై మండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం చర్చించారు. వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం కన్నా ఐఆర్ పెంచి ఇవ్వడం సంతోషమన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఉద్యోగుల సమస్యలపై మండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం చర్చించారు. వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం కన్నా ఐఆర్ పెంచి ఇవ్వడం సంతోషమన్నారు. అయితే పీఆర్సీ ఎప్పుడు ఇస్తారనేది స్పష్టం చేయడం లేదన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని ప్రభుత్వం మాట ఇచ్చిందని... ‌కానీ ఇప్పటిదాకా ఆ ఊసే లేదన్నారు. ప్రభుత్వం ఉద్యోగులను చీడ పురుగుల్లా చూస్తోందని బాల సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ప్రభుత్వానికి, అధికారులకు ఉద్యోగుల సమస్యలపై కాగితాలు ఇచ్చి ఇక అలసిపోయామన్నారు. ప్రభుత్వం మమ్మల్ని పట్టుంచుకోదని 10 లక్షల మంది ఉద్యోగులకు అర్థమైందన్నారు. ఇక వారితో కలిసి పోరాటాలు చేయడమే శరణ్యమని బాల సుబ్రహ్మణ్యం తెలిపారు.

Updated Date - 2021-11-26T17:07:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising