ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎండీని కలిసిన స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు

ABN, First Publish Date - 2021-03-17T20:45:40+05:30

సీఎండీని కలిసిన స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: సీఎండీని కలవడానికి 2 గంటల సమయం పట్టిందని స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు అన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని స్టీల్ ప్లాంట్ సీఎండీని కోరామన్నారు. ఆర్ కార్డ్ ఉన్నవారు 8500 మందికి శాశ్వత పరిష్కారం చూపాలని సీఎండీకి 4 పేజీల వినతిపత్రాన్ని అందజేసినట్లు వారు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొని వెళ్తామని  సీఎండీ హామీ ఇచ్చారని చెప్పారు. తమ సమస్యల పట్ల సీఎండీ సానుకులంగా స్పందించారని స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు పేర్కొన్నారు.

Updated Date - 2021-03-17T20:45:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising