ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మళ్లీ పాత పాటే

ABN, First Publish Date - 2021-12-21T00:54:36+05:30

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం మళ్లీ పాత పాటే పాడింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించే ప్రసక్తే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం మళ్లీ పాత పాటే పాడింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించే ప్రసక్తే లేదని పార్లమెంట్‌లో తేల్చి చెప్పింది. ఏపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి సమాధానం చెప్పారు. ప్రైవేటీకరణ వల్ల పెట్టుబడులు వస్తాయని, దీని వల్ల విస్తరణకు మరింత అవకాశం ఉందని  కేంద్ర ఉక్కుశాఖ మంత్రి స్పష్టం చేశారు. ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఉద్యోగావకాశాలు అధికంగా ఉన్నాయని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి పేర్కొన్నారు. 


అయితే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడాన్ని రాష్ట్రంలోని అన్ని పార్టీలు, వివిధ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే నిరసనలు వ్యక్తం చేశాయి. ప్రధాన పార్టీల నేతలు కూడా ఖండించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని నినదించాయి. స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం పునరాలోచించాలని డిమాండ్ చేశాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశాయి. ఈ సమయంలో కేంద్రం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది.



Updated Date - 2021-12-21T00:54:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising