ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈదురుగాలల బీభత్సం

ABN, First Publish Date - 2021-04-17T04:51:40+05:30

మండలంలో శుక్రవారం మధ్యాహ్నం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.

బంగారుమెట్టలో నేలరాలిన మామిడి కాయలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేలరాలిన మామిడి కాయలు

దెబ్బతిన్న అరటి తోటలు


బుచ్చెయ్యపేట, ఏప్రిల్‌ 16: మండలంలో శుక్రవారం మధ్యాహ్నం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు గ్రామాల్లో అకస్మాత్తుగా పెను గాలులు వీచాయి. గాలులతో పాటు కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్‌ వైర్లపై పడిపోవడంతో సరఫరాకు అంతరాయం కలిగింది. అరటి తోటలు, నువ్వు పంటలు దెబ్బతిన్నాయి. విజయరామరాజుపేట జడ్పీ హైస్కూల్‌లో భవనం పైకప్పు రేకుల ఎగిరిపడ్డాయి. బంగారుమెట్ట, లోపూడి, పి.భీమవరం, వడ్డాది, ఎల్‌.సింగవరం, కొండెంపూడి, చినఅప్పన్నపాలెం తదితర గ్రామాల్లో మామిడికాయలు నేల రాలిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. 


Updated Date - 2021-04-17T04:51:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising