ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చోడవరంలో వ్యాపారుల స్వచ్ఛంద లాక్‌డౌన్‌

ABN, First Publish Date - 2021-04-24T04:38:05+05:30

కరోనా కేసులు తీవ్రం కావడంతో పట్టణంలో శుక్రవారం నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు.

చోడవరం ప్రధాన రహదారిలో మూతపడిన దుకాణాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రధాన రహదారిపై తగ్గిన జన సంచారం

చోడవరం, ఏప్రిల్‌ 23:
కరోనా కేసులు తీవ్రం కావడంతో పట్టణంలో శుక్రవారం నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. వర్తక వాణిజ్య సంఘం పిలుపు మేరకు ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ దుకాణాలు తెరిచారు. అనంతరం వ్యాపారులు స్వచ్ఛందంగానే తాళాలు వేసేశారు. దుకాణాలు మూతపడడంతో ప్రధాన రహదారిపై జన సంచారం తగ్గిపోయింది.

నేటి నుంచి వడ్డాదిలో లాక్‌డౌన్‌
బుచ్చెయ్యపేట:
కరోనా వైరస్‌ సెకెండ్‌ వేవ్‌ విజృంభిస్తుండటంతో శనివారం నుంచి వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దుకాణాలు తీసి ఉంచాలని వ్యాపారులు నిర్ణయించారు. ప్రజలు సహకరించాలని వారు కోరారు.

Updated Date - 2021-04-24T04:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising