ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఉక్కును ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలి

ABN, First Publish Date - 2021-03-05T06:20:40+05:30

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలని డిమాండ్‌ చేస్తూ బహుజన సమాజ్‌ పార్టీ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి సుర్ల అప్పారావు గురువారం ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతికి వినతిపత్రం అందజేశారు.

ఆర్డీవోకు వినతిపత్రం అందిస్తున్న బీఎస్పీ నాయకులు.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



పాడేరురూరల్‌, మార్చి 4: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలని డిమాండ్‌ చేస్తూ బహుజన సమాజ్‌ పార్టీ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి సుర్ల అప్పారావు గురువారం ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే సొంత గనులను కేటాయించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ కంపెనీతో పెట్టుకున్న ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆర్డీవోను కలిసిన వారిలో బీఎస్పీ నాయకులు బి.మన్మధరావు, ఎం.పండన్న, ఎస్‌.దేముడ్లు. కె.సూరిబాబు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-05T06:20:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising