ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చరిత్రలో వైఎస్ చిరస్థాయిగా నిలిచిపోతారు: మంత్రి Avanti

ABN, First Publish Date - 2021-09-02T15:38:03+05:30

పేద ప్రజల గుండెచప్పుడు తెలిసిన వ్యక్తి... సంక్షేమ పథకాలకు ఆద్యుడు వైఎస్ఆర్ అని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: పేద ప్రజల గుండెచప్పుడు తెలిసిన వ్యక్తి... సంక్షేమ పథకాలకు ఆద్యుడు వైఎస్ఆర్ అని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. గురువారం వైసీపీ ఆఫీసులో నిర్వహించిన వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ చరిత్రలో వైఎస్ చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. అభివృద్ధిలో వైఎస్ 4 అడుగులు ముందుకు వేస్తే..జగన్ 10 అడుగులు ముందుకు వేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. 

Updated Date - 2021-09-02T15:38:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising