ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో 300 పడకల ఆక్సిజన్ కొవిడ్ సెంటర్ ప్రారంభం

ABN, First Publish Date - 2021-05-14T15:49:40+05:30

విశాఖ షీలానగర్‌లోని వికాస్ కళాశాలలో 300 పడకల ఆక్సిజన్ కొవిడ్ కేర్ సెంటర్‌ ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విశాఖ షీలానగర్‌లోని వికాస్ కళాశాలలో 300 పడకల ఆక్సిజన్ కొవిడ్  కేర్ సెంటర్‌ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం ప్రగతి భారతి ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్,  ఎంపీ విజయసాయి రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 


Updated Date - 2021-05-14T15:49:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising