ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో కొవిడ్ 19 నియంత్రణ టీకా కార్యక్రమం ప్రారంభం

ABN, First Publish Date - 2021-01-16T17:12:13+05:30

నగరంలో కోవిడ్ 19 నియంత్రణ టీకా కార్యక్రమం ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: నగరంలో కొవిడ్ 19 నియంత్రణ టీకా కార్యక్రమం ప్రారంభమైంది. చినవాల్తేర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా వేసే ప్రక్రియలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, అధికారులు పాల్గొన్నారు.  కొవిడ్ - 19 వ్యాక్సినేషన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ సందేశాన్ని అధికారులు వీక్షించారు. ఇద్దరు వైద్యాధికారులు, జీవీఎంసీ, జిల్లా వైద్యశాఖాధికారుల సమన్వయంతో టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. టీకా వేసిన తరవాత 30 నిముషాలు పాటు అబ్జర్వేషన్‌లో ఉంచనున్నారు. 

Updated Date - 2021-01-16T17:12:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising