ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visakhaలో భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత

ABN, First Publish Date - 2021-12-31T17:04:01+05:30

నగరంలోని సీతమ్మధారలో భారీగా నకిలీ కరెన్సీ పెట్టుబడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: నగరంలోని సీతమ్మధారలో భారీగా నకిలీ కరెన్సీ పెట్టుబడింది. 100, 200, 500 డినామినేషన్‌లో ఉన్న 7.4 లక్షల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీని తీసుకువెళ్తున్న రాజాన విష్ణు, యాగంటి ఈశ్వరరావులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిస్సా, జాజ్ పూర్ నుంచి  నకిలీ కరెన్సీని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-12-31T17:04:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising