ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో బ్యాంకు ఉద్యోగుల ఐక్యవేదిక నిరసన ర్యాలీ

ABN, First Publish Date - 2021-12-16T16:48:02+05:30

బ్యాంకింగ్ చట్టసవరణ బిల్లుకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగుల ఐక్యవేదిక నిరసన ర్యాలీ చేపట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం:  బ్యాంకింగ్ చట్టసవరణ బిల్లుకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగుల ఐక్యవేదిక నిరసన ర్యాలీ చేపట్టింది. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా సరస్వతీ పార్క్ నుంచి ర్యాలీ మొదలైంది. అధిక సంఖ్యలో ఉద్యోగులు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులను ఎట్టిపరిస్ధితుల్లోనూ ప్రైవేటీకరణకు అంగీకరించమంటూ నినాదాలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే బ్యాకింగ్ వ్యవస్థను దెబ్బతీయొద్దంటూ ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు.

Updated Date - 2021-12-16T16:48:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising