ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కులాంతర వివాహాల ప్రోత్సాహం రద్దుపై దళిత హక్కుల సమాఖ్య అగ్రహం

ABN, First Publish Date - 2021-12-12T19:25:26+05:30

ఏపీలో కులాంతర వివాహాల ప్రోత్సాహం రద్దు చేయడంపై దళిత హక్కుల సమాఖ్య మండిపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ఏపీలో కులాంతర వివాహాల ప్రోత్సాహం రద్దు చేయడంపై దళిత హక్కుల సమాఖ్య మండిపడింది. దళిత హక్కుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి వెంకటరమణ మాట్లాడుతూ... కులాంతర వివాహాల ప్రోత్సాహం ఎత్తి వేయడంపై సీఎం జగన్ తన ఉద్దేశాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి తమిళనాడులో మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. షాపింగ్ మాల్స్‌లో మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని దళిత హక్కుల సమాఖ్య పేర్కొంది. 

Updated Date - 2021-12-12T19:25:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising