ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఏవోబీలో రెండు నాటు పడవలు బోల్తా.. ఏడుగురి గల్లంతు

ABN, First Publish Date - 2021-05-25T13:20:56+05:30

విశాఖ ఏవోబీలోని సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడి ఏడుగురు కూలీలు గల్లంతయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విశాఖ ఏవోబీలో విషాదం చోటు చేసుకుంది. సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడి ఏడుగురు కూలీలు గల్లంతయ్యారు. రెండు పడవల్లో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ వలస కూలీలుగా తెలుస్తోంది. హైదరాబాద్ కూలి పనులకు వెళ్ళి లాక్‌డౌన్ వల్ల తిరిగి స్వగ్రామలకు బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన కూలీలది గుంటవాడ, కెందుగుడా గ్రామాలకు చెందిన వారుగా గుర్తించారు. మల్కాన్ గిరి జిల్లా కెందుగుడ వద్ద ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2021-05-25T13:20:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising