ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో రౌడీషీటర్ దారుణ హత్య

ABN, First Publish Date - 2021-04-22T15:48:34+05:30

విశాఖ కంచరపాలెంలో రౌడీషీటర్ శ్రీనివాస్ దారుణ హత్యకు గురయ్యాడు. అర్థరాత్రి శ్రీనివాస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టు సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విశాఖ కంచరపాలెంలో రౌడీషీటర్ శ్రీనివాస్ దారుణ హత్యకు గురయ్యాడు. అర్థరాత్రి శ్రీనివాస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్‌పై పోలీస్ రికార్డుల్లో దొంగతనం కేసులు ఉన్నాయి. హత్యపై  కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-04-22T15:48:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising