ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెల్ఫీ మోజులో యువకుడు గల్లంతు

ABN, First Publish Date - 2021-01-07T18:55:27+05:30

సెల్ఫీ మోజులో నీటి ప్రవాహంలో యువకుడు గల్లంతైన ఘటన విశాఖలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: సెల్ఫీ మోజులో  యువకుడు  గల్లంతైన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. స్నేహితుల కళ్ళ ముందే ఓ యువకుడు నీటిలో మునిగిపోయాడు. విశాఖలోని డుడుమ వాటర్ ఫాల్స్ వద్ద కొందరు స్నేహితులతో కలిసి యువకుడు సెల్ఫీ తీసుకుంటూ నీటి ప్రవాహంలో పడిపోయాడు. జనవరి 1న జరిగిన ఈ విషాధ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-01-07T18:55:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising