ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద మోహరించిన పోలీసులు

ABN, First Publish Date - 2021-11-24T19:26:47+05:30

చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ జిల్లా: నర్సీపట్నం టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ అయ్యన్న పాత్రుడు నిరసన కార్యక్రామానికి పిలుపు ఇచ్చారు. దీనికి అనుమతి లేదంటూ, ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. అయితే ఇప్పటికే నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు అయ్యన్న ఇంటికి చేరుకున్నారు.

Updated Date - 2021-11-24T19:26:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising