ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్కే బీచ్‌లో ఘనంగా వెటరన్స్‌ డే

ABN, First Publish Date - 2021-01-16T04:39:53+05:30

దేశం కోసం సేవలందించిన మాజీ సైనికులు ఆర్కేబీచ్‌లో గురువారం సందడి చేశారు. సైన్యంలో వారి త్యాగాలు, ధైర్య సాహసాలను గుర్తు చేసుకోవడానికి వీలుగా ప్రతి ఏటా ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ వెటరన్స్‌ డేను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఆర్కే బీచ్‌లో గల వార్‌ మెమోరియల్‌ వద్ద నివాళులర్పిస్తున్న కోస్టల్‌ బ్యాటరీ ఆఫీసర్‌ ఇన్‌చార్జ్‌ కెప్టెన్‌ విజయ్‌సింగ్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరులకు నివాళులర్పించిన మాజీ సైనికులు 

ఎండాడ, జనవరి 15:  దేశం కోసం సేవలందించిన మాజీ సైనికులు ఆర్కేబీచ్‌లో గురువారం సందడి చేశారు. సైన్యంలో వారి త్యాగాలు, ధైర్య సాహసాలను గుర్తు చేసుకోవడానికి వీలుగా ప్రతి ఏటా ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ వెటరన్స్‌ డేను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా బీచ్‌ రోడ్డులోని వార్‌ మెమోరియల్‌ ప్రాంగణంలో అమరులైన సైనికులను స్మరించుకున్నారు. తూర్పు నౌకాదళం తరఫున కోస్టల్‌ బ్యాటరీ ఆఫీసర్‌ ఇన్‌చార్జ్‌ కెప్టెన్‌ విజయ్‌సింగ్‌, నేవీ ఫౌండేషన్‌, వెటరన్‌ సైలర్స్‌ ఫోరమ్‌ నుంచి రిటైర్డు కమాండర్‌ ఎంఎస్‌ఎంకే శర్మ, మాస్టర్‌ చీఫ్‌ పెట్టీ ఆఫీసర్‌ (మెడికల్‌) రిటైర్డు డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ హాజరై అమరులకు నివాళులర్పించారు. అమరులైన సైనికులకు రెండు నిమిషాలు మౌనం పాటించి గౌరవ వందనం చేశారు. 

Updated Date - 2021-01-16T04:39:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising