ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్యాటకుల మదిని దోచే వంజంగి మంచు కొండలు

ABN, First Publish Date - 2021-10-05T06:10:23+05:30

మన్యంలోని మంచు అందాలు పర్యాటకులను రా..రమ్మని ఆహ్వానిస్తున్నాయి. మండలంలోని వంజంగి లోని మంచుకొండలను తిలకించేందుకు సోమవారం సందర్శకులు వందలాది మంది తరలివచ్చారు.

పర్యాటకులను ఆకట్టుకుంటున్న మంచు కొండలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పాడేరు రూరల్‌, అక్టోబరు 4: మన్యంలోని మంచు అందాలు పర్యాటకులను రా..రమ్మని ఆహ్వానిస్తున్నాయి. మండలంలోని వంజంగి లోని మంచుకొండలను తిలకించేందుకు సోమవారం సందర్శకులు వందలాది మంది తరలివచ్చారు. పర్యాటకులకు అవసరమైన ఏర్పాట్లను వంజంగి యువకులు చేస్తున్నారు. పర్యాటకులు అక్కడ రాత్రి బస చేసేందుకు అవసరమైన గుడారాలు, ఫైర్‌ క్యాంఫియన్‌లకు కట్టెలు వంటివి ఏర్పాట్లు చేస్తున్నారు. మంచు కొండల్లో సందర్శకుల మనసు దోచేందుకు ఉదయం ఐదు గంటల నుంచి 8 గంటల వరకు వాతావరణం అనుకూలిస్తున్నది. పర్యాటకులు ముందు రోజు రాత్రే అక్కడకు చేరుకోవడంతో వంజంగి మంచుకొండల్లో పర్యాటకుల రాత్రి బసలు పెరిగాయి.  


Updated Date - 2021-10-05T06:10:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising