ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామీణ బ్యాంకు పథకాలను వినియోగించుకోండి

ABN, First Publish Date - 2021-08-02T06:05:25+05:30

గ్రామీణ వికాస్‌ బ్యాంకు పథకాలను వినియోగించుకోవాలని స్థానిక బ్రాంచి మేనేజర్‌ నందిని సాహు కోరారు.

ఖాతాదారుడికి బీమా పాలసీని అందిస్తున్న బీఎం సాహు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రాంచి మేనేజర్‌ నందిని సాహు


రోలుగుంట, ఆగస్టు 1: గ్రామీణ వికాస్‌ బ్యాంకు పథకాలను వినియోగించుకోవాలని స్థానిక బ్రాంచి మేనేజర్‌ నందిని సాహు కోరారు. ఆదివారం బ్రాంచిలో బీమా పాలసీలపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. పలువురు ఖాతాదారులకు బీమా పాలసీలను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ బ్యాంకులో సేవింగ్‌ ఖాతా కలిగి ఉండి గ్రూప్‌ పర్సనల్‌ యాక్సిడెంట్‌ ఇన్యూరెన్స్‌ ప్లాన్‌లో చేరి ఏడాదికి రూ.1000 చెల్లిస్తే రూ.20 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. అలాగే అటల్‌ పెన్షన్‌ యోజన, పీఏంజేజేబీవై, పీఏంఎస్‌బీవై పథకాలను కూడా వినియోగించుకోవాలన్నారు. అలాగే స్టేట్‌ బ్యాంకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పథకాలను తమ బ్రాంచిలో అందిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఛానల్‌ మేనేజర్‌ తమటపు చిరంజీవి, సీఎస్పీలు రామకృష్ణ, సుబ్రహ్మణ్యం, ఉష పాల్గొన్నారు.


Updated Date - 2021-08-02T06:05:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising