ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్కు పరిరక్షణకు రాజీలేని పోరాటాలు

ABN, First Publish Date - 2021-07-27T06:13:13+05:30

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు రాజీలేని పోరాటాలు చేస్తామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు.

రిలే నిరాహార దీక్షల శిబిరంలో పాల్గొన్న ఉక్కు కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, జూలై 26: స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు రాజీలేని పోరాటాలు చేస్తామని  ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. కూర్మన్నపాలెం జంక్షన్‌లో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు 165వ రోజు కొనసాగాయి. సోమవారం ఈ దీక్షలలో  డబ్ల్యూఎండీ, యుటిలిటీస్‌, ఈఎండీ, ఈఎన్‌ఎండీ కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో ఆదినారాయణ మాట్లాడుతూ ఈ నెల 29న జరబోయే నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ అయోధ్యరామ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.  పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ గంధం వెంకటరావు, ఇతర నాయకులు వరసాల శ్రీనివాసరావు, కె.సత్యనారాయణ, రామ్మోహన్‌ కుమార్‌, మస్తానప్ప, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-27T06:13:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising