ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు గంటలు కుండపోత

ABN, First Publish Date - 2021-06-24T05:39:58+05:30

వరుణుడు కరు ణించాడు. వేసవి ముగిసినప్పటికీ నిన్నటి వరకు భానుడి భగభగలతో అల్లాడిపోయిన జనం బుధవారం కురిసిన కుండపోత వర్షానికి ఉపశమనం పొందారు.

నర్సీపట్నంలోని వెంకునాయుడుపేట స్కూల్‌ రోడ్డులో నిలిచి వర్షపు నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 నాలుగు మండలాల్లో భారీ వర్షం

 వాతావరణం చల్లబడడంతో జనం ఆనందం

 వ్యవసాయ పనులకు అన్నదాతలు సన్నద్ధం

నర్సీపట్నం/నర్సీపట్నం రూరల్‌, గొలుగొండ/ మాకవరపాలెం, జూన్‌ 23 : వరుణుడు కరు ణించాడు. వేసవి ముగిసినప్పటికీ నిన్నటి వరకు భానుడి భగభగలతో అల్లాడిపోయిన జనం బుధవారం కురిసిన కుండపోత వర్షానికి ఉపశమనం పొందారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన వాన పద కొండు గంటల వరకు రెండు గంటలపాటు ఏకధాటిగా పండింది. దీంతో అంతటా వాతావరణం చల్లబడింది. నర్సీపట్నం, మాకవరపాలెం, గొలుగొండ, నాతవరం మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమ య్యాయి. కొన్నిచోట్ల రోడ్లపై వర్షపు నిలిచిపోవడంతో వాహన చోదకులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. పలుచోట్ల పల్లెరోడ్లు బురదగా మారాయి. ఈ వర్షం వ్యవసాయ పనులకు మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2021-06-24T05:39:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising