ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయస్థాయి హాకీ పోటీలకు శిక్షణ

ABN, First Publish Date - 2021-03-01T06:23:06+05:30

పట్టణంలోని రాజీవ్‌ గాంధీ క్రీడా మైదానంలో ఆదివారం జాతీయ హాకీ క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభమైంది.

శిక్షణ శిబిరానికి హాజరైన హాకీ క్రీడాకారిణులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

   13 జిల్లాల నుంచి క్రీడాకారిణులు హాజరు

 వారం రోజుల పాటు ఎలమంచిలిలో నిర్వహణ

ఎలమంచిలి, ఫిబ్రవరి 28 : పట్టణంలోని రాజీవ్‌ గాంధీ క్రీడా మైదానంలో ఆదివారం జాతీయ హాకీ క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన క్రీడాకారిణిలు హాజరయ్యారు. ఎలమంచిలి హాకీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఈ శిబిరం కొనసాగనుంది. కోచ్‌లుగా కర్నూల్‌, కడప జిల్లాలకు చెందిన వారిని నియమించారు  ఈ కార్యక్రమంలో మండాడి శ్రీనివాస్‌, ఎంఎల్‌ఏఎస్‌ కళాశాల కరస్పాండెంట్‌ ఎం.లక్ష్మయ్య. కె.సాయిరాం, వైహెచ్‌ఏ ప్రతినిధులు గోపి, నరేష్‌, జీవీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T06:23:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising