ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు పాడేరులో మోదకొండమ్మ తీర్థం

ABN, First Publish Date - 2021-01-24T06:15:29+05:30

స్థానిక మోదకొండమ్మ ఆలయం ఆవరణలో ఆదివారం తీర్థం జరగనుంది. ఈ వేడుకలో భాగంగా ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 


పాడేరు, జనవరి 23: స్థానిక మోదకొండమ్మ ఆలయం ఆవరణలో ఆదివారం తీర్థం జరగనుంది. ఈ వేడుకలో భాగంగా ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం పట్టణవీధుల్లో అమ్మవారి సారె ఊరేగింపు, అమ్మవారి విగ్రహం, పాదాలు ఊరేగింపు నిర్వహిస్తారు, ఎమ్మెల్యే, ఆలయ కమిటీ అఽధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో తీర్థం ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రతినిధులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2021-01-24T06:15:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising