ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మునిసిపాలిటీ ప్రజలపై పన్నుల భారం తగదు

ABN, First Publish Date - 2021-06-18T05:20:33+05:30

మునిసిపాలిటీ ప్రజలపై పన్నుల భారాన్ని నిర సిస్తూ నర్సీపట్నం పన్ను చెల్లింపుదారుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ముని సిపిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు.

మునిసిపల్‌ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న ట్యాక్స్‌ పేయర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నర్సీపట్నం, జూన్‌ 17 : మునిసిపాలిటీ ప్రజలపై పన్నుల భారాన్ని నిర సిస్తూ నర్సీపట్నం పన్ను చెల్లింపుదారుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ముని సిపిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. సంఘం అధ్యక్షుడు త్రిమూర్తులురెడ్డి మాట్లాడుతూ మార్కెట్‌ విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కరోనాతో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమ యంలో ఇటువంటి భారాలు సరికావ న్నారు. చెత్తపై యూజర్‌ చార్జీలు, మార్కెట్‌ విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధానాన్ని వెనక్కి తీసుకోవాలని కార్యదర్శి శివనారాయణరాజు కోరారు. అనంతరం కమిషనర్‌ కనకరావుకు వినతి పత్రం అందజేశారు. సంఘం ప్రతినిధులు కన్నయ్యశెట్టి, జోగినాయుడు, సీఐటీయూ నాయకులు డి.సత్తిబాబు, రాజు, ఈశ్వరరావు తదిత రులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T05:20:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising