ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యాలయంలో ట్యాప్‌ లీకైంది

ABN, First Publish Date - 2021-05-11T04:22:07+05:30

ఎన్టీఆర్‌ వైద్యాలయంలోని కొవిడ్‌ వార్డు బాత్‌రూమ్‌లో ట్యాప్‌ లీకైందని సూపరింటెండెంట్‌ శ్రావణకుమార్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూపరింటెండెంట్‌ శ్రావణకుమార్‌
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌

అనకాపల్లి, మే 10:
ఎన్టీఆర్‌ వైద్యాలయంలోని కొవిడ్‌ వార్డు బాత్‌రూమ్‌లో ట్యాప్‌ లీకైందని సూపరింటెండెంట్‌ శ్రావణకుమార్‌ తెలిపారు. అందువల్లే వార్డుల్లోకి నీరు వచ్చిందని చెప్పారు. ‘కొవిడ్‌ వార్డు దారుణం’ అనే శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. అది మురుగునీరు కాదని, ట్యాపు లీకై నీరు బయటకు వచ్చిందని వివరించారు. దాన్ని గుర్తించి వెంటనే నీటిని తొలగించామని పేర్కొన్నారు.

Updated Date - 2021-05-11T04:22:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising