ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చింతపల్లి సీహెచ్‌సీ వైద్యుల సేవలు అభినందనీయం

ABN, First Publish Date - 2021-06-23T05:45:13+05:30

స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యసేవలదిస్తున్న డీసీఎస్‌ మహేశ్వరరావు, ఇతర వైద్యుల సేవలు అభినందనీయమని మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ జల్లి హలియారాణి అన్నారు.

డీసీఎస్‌ డాక్టర్‌ మహేశ్వరరావుని సన్మానిస్తున్న మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ హలియారాణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ హలియారాణి

చింతపల్లి, జూన్‌ 22: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యసేవలదిస్తున్న డీసీఎస్‌ మహేశ్వరరావు, ఇతర వైద్యుల సేవలు అభినందనీయమని మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ జల్లి హలియారాణి అన్నారు. మంగళవారం ఆస్పత్రిని సందర్శించిన ఆమె ఆస్పత్రి సూపరింటెండెంట్‌ (డీసీఎస్‌) డాక్టర్‌ డి.మహేశ్వరరావు, వైద్యాధికారి రఘురామ్‌ని ఆమె సన్మానించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. వైద్యశాలలో పూర్తిస్థాయి వైద్యులు లేకపోయినప్పటికి కరోనా కష్టకాలంలో ఇద్దరు డాక్టర్లు ఎంతో ఓర్పుతో సేవలందించారన్నారు. అలాగే ఎస్‌ఎన్‌సీయూ వైద్యాధికారి దేపూరు కృపా హిమబిందు కూడా పిల్లలకు మెరుగైన చికిత్స అందిస్తున్నారన్నారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి జన్మదినం పురస్కరించుకుని రోగులకు పండ్లు, రొట్టెలు, పాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో వైద్యాధికారి శ్రీకాంత్‌, పవన్‌చక్రవర్తి, వైసీపీ నాయకులు చింతాడ వరలక్ష్మి పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-06-23T05:45:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising