ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరుగుబజార్‌- రైల్వేస్టేషన్‌ రోడ్డుకు రాంజీ పేరు పెట్టాలి

ABN, First Publish Date - 2021-10-29T06:13:07+05:30

అనకాపల్లి ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలందించిన మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కడిమిశెట్టి రాంజీ పేరును పెరుగుబజార్‌-రైల్వేస్టేషన్‌ రోడ్డుకు పెట్టాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కోరారు.

మాట్లాడుతున్న పీలా గోవింద సత్యనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ


అనకాపల్లి, అక్టోబరు 28: అనకాపల్లి ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలందించిన మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కడిమిశెట్టి రాంజీ పేరును పెరుగుబజార్‌-రైల్వేస్టేషన్‌ రోడ్డుకు పెట్టాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో విస్తరణ కానున్న ఈ రోడ్డుకు రాంజీ మార్గ్‌  అని నామకరణం చేసి అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. ఈ అంశంపై ప్రస్తుత ప్రజాప్రతినిధులు ఆలోచన చేసి అభిప్రాయాలు సేకరించాలని కోరారు. టీడీపీ హయాంలోనే ఈ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేసినట్టు గుర్తు చేశారు. ఈ రోడ్డులోని భవన యజమానులను ఒప్పించడంలో కడిమిశెట్టి రాంజీ విశేషంగా కృషి చేశారన్నారు. అతని వెంట టీడీపీ నాయకులు మళ్ల సురేంద్ర, సతీశ్‌, గుండా సాయి ఉన్నారు.

Updated Date - 2021-10-29T06:13:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising