ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ప్రజలను మరింతగా అప్రమత్తం చేయాలి

ABN, First Publish Date - 2021-05-06T04:18:00+05:30

కొవిడ్‌ విస్తృతిపై విశాఖ ప్రజలను మరింత అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు డిమాండ్‌ చేశారు. బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ సీసీఎంబీ శాస్త్రవేత్తలు విశాఖ, కర్నూలులో కొత్తరకం వైరస్‌ కనుగొన్నారని, దానికి ఎన్‌440కె ఏపీ వారియంట్‌గా నామకరణం చేశారని పేర్కొన్నారు.

మాట్లాడుతున్న బండారు అప్పలనాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు

పరవాడ, మే 5: కొవిడ్‌ విస్తృతిపై విశాఖ ప్రజలను మరింత అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు డిమాండ్‌ చేశారు. బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ సీసీఎంబీ శాస్త్రవేత్తలు విశాఖ, కర్నూలులో కొత్తరకం వైరస్‌ కనుగొన్నారని, దానికి ఎన్‌440కె ఏపీ వారియంట్‌గా నామకరణం చేశారని పేర్కొన్నారు. ఇది కోవిడ్‌ వైరస్‌ కంటే 15 రెట్లు అధిక ప్రభావం చూపుతుందని, ఈ అంశం పత్రికల్లోనూ వచ్చిందన్నారు. దీనిపై ఇంత వరకు ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రజలకు కొత్తరకం వైరస్‌ పట్ల అవగాహన కల్పించాలన్నారు.  వెంటనే విశాఖలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించి, ప్రతి ఒక్కరికీ టీకాలు వేయించాలన్నారు. 


Updated Date - 2021-05-06T04:18:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising