ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాధర్నా విజయవంతం

ABN, First Publish Date - 2021-12-09T06:15:28+05:30

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా పాతగాజువాక జంక్షన్‌లో బుధవారం చేపట్టిన మహాధర్నా విజయవంతమైందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌, కో-కన్వీనర్‌లు గంధం వెంకటరావు, కేఎస్‌ఎన్‌.రావులు తెలిపారు.

మహా ధర్నా శిబిరంలో ఉద్యమ గీతాలను ఆవిష్కరిస్తున్న ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్కుటౌన్‌షిప్‌, డిసెంబరు 8: స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా పాతగాజువాక జంక్షన్‌లో బుధవారం చేపట్టిన మహాధర్నా  విజయవంతమైందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌, కో-కన్వీనర్‌లు గంధం వెంకటరావు, కేఎస్‌ఎన్‌.రావులు తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు చేస్తున్న దీక్షలు 300 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ ఆందోళన చేపట్టామన్నారు. ప్లాంట్‌ పరిరక్షణ కోసం ఎన్నో పోరాటాలు చేశామని, ఇదే ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం అన్ని వర్గాలతో కలిసి పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-12-09T06:15:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising