ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు దురదృష్టకరం

ABN, First Publish Date - 2021-10-23T06:14:22+05:30

సీఎం జగన్మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఎంపీ డాక్టర్‌ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.

నిరసన దీక్షలో మాట్లాడుతున్న ఎంపీ సత్యవతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనాగ్రహ దీక్షలో ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే అమర్‌


అనకాపల్లి టౌన్‌, అక్టోబరు 22: సీఎం జగన్మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఎంపీ డాక్టర్‌ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా నెహ్రూచౌక్‌లో చేపట్టిన జనాగ్రహ దీక్షకు రెండో రోజు శుక్రవారం వారు హాజరై మాట్లాడారు. ప్రతిపక్షాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో జరిగిన గుణపాఠం జీర్ణించుకోలేక సీఎంపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు. సీఎంకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు గొర్లి సూరిబాబు, కలగా లక్ష్మి, జడ్పీటీసీ దంతులూరి శ్రీధర్‌రాజు, వైసీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు, నాయకులు మలసాల కిశోర్‌, పలకా రవి, జాజుల రమేశ్‌, బుదిరెడ్డి చిన్న, మహిళా నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-23T06:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising