ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి

ABN, First Publish Date - 2021-05-22T04:42:31+05:30

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిందని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పీలా గోవింద సత్యనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ

అనకాపల్లి, మే 21:
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిందని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా జరగాలని, వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఎన్నికలు జరిపించిందని ఆరోపించారు. అందువల్లే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలను బహిష్కరించిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దేశంలోనే నిరంకుశపాలనకు కేరాఫ్‌గా మారారని ఆరోపించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కేంద్ర బలగాలతో ప్రజా స్వామ్యబద్ధంగా జరపాలని పీలా డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-05-22T04:42:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising