ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టైలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-03-01T06:18:07+05:30

టైలర్స్‌ డేను ఆదివారం ఇక్కడ ఘనంగా నిర్వహించారు.

నర్సీపట్నం ర్యాలీ నిర్వహిస్తున్న టైలర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సీపట్నం : టైలర్స్‌ డేను ఆదివారం ఇక్కడ ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గాయత్రి టైలర్స్‌ సంఘం ఆధ్వర్యంలో అబీద్‌ సెంటర్‌ వరకు ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సీహెచ్‌.సత్యనారాయణ మాట్లాడుతూ టైలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయా లన్నారు.  కార్యదర్శి రాంబాబు, ట్రెజరర్‌ భానోజీరావుతో పాటు పెద్ద సంఖ్యలో టైలర్లు పాల్గొన్నారు.

మాకవరపాలెంలో..

 టైలర్స్‌ డే ఇక్కడ ఘనంగా జరిగింది. మండల టైలర్స్‌ సంఘం అధ్యక్షుడు ఈశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం టైలర్లను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన కోరారు. అప్పలరాజుతో పాటు పలువురు టైలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T06:18:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising