ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పికొండ బీచ్‌లో బాలిక గల్లంతు

ABN, First Publish Date - 2021-10-19T06:09:27+05:30

అప్పికొండ బీచ్‌లో సరదాగా ఈతకు దిగిన ఓ బాలిక గల్లంతైంది.

గల్లంతైన దీపిక (ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాజువాక, అక్టోబరు 18: అప్పికొండ బీచ్‌లో సరదాగా ఈతకు దిగిన ఓ బాలిక గల్లంతైంది. ఇందుకు సంబంఽధించి దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి...తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దరి జగన్నాఽథపురం ప్రాంతానికి చెందిన ఒబులూరి దీపిక(15) తన కుటుంబంతో సహా రెండు రోజుల క్రితం గంగవరంలో ఉంటున్న తన అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చింది. సోమవారం ఆటోలో కుటుంబ సభ్యులతో కలిసి అప్పికొండ బీచ్‌కు వెళ్లారు. ఈ సమయంలో దీపిక  సరదాగా ఈతకు సముద్రంలో దిగగా,  అలల ధాటికి ఒక్కసారిగా సముద్రం లోపలికి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు బీచ్‌ వద్దకు చేరుకుని, గాలింపు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2021-10-19T06:09:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising