ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్తకు తలకొరివి పెట్టిన కోడలు

ABN, First Publish Date - 2021-12-05T06:08:53+05:30

మండలంలోని ఓ గ్రామంలో తనువు చాలించిన అత్తగారికి ఆమె కోడలు తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలివి.

అంత్యక్రియలు నిర్వహిస్తున్న కోడలు పద్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

ఎస్‌.రాయవరం, డిసెంబరు 4: మండలంలోని ఓ గ్రామంలో తనువు చాలించిన అత్తగారికి ఆమె కోడలు తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలివి. వెంకటాపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు ముప్పిన మంగ అనారోగ్యంతో శనివారం మృతిచెందింది. ఆమె కుమారుడు ఏడాది కిందట మరణించాడు. దీంతో ఆమె కోడలు పద్మ అన్నీ తానై తలకొరివి పెట్టి అత్తగారి రుణం తీర్చుకుంది.

Updated Date - 2021-12-05T06:08:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising