ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తీరంలో పతంగుల కోలాహలం

ABN, First Publish Date - 2021-01-16T04:43:41+05:30

పండుగ కోలాహలమంతా తీరంలోనే సాక్షాత్కరించింది. సంక్రాంతి, కనుమ సందర్భంగా గురు, శుక్రవారాల్లో ఆర్‌కే బీచ్‌ జనంతో కిక్కిరిసిపోయింది.

ఎగురుతున్న గాలిపటం, గాలిపటాన్ని సిద్ధం చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సందడిగా మారిన బీచ్‌ రోడ్డు

పండుగను ఆనందంగా జరుపుకున్న నగరవాసులు 

బీచ్‌ రోడ్డు  జనవరి 15: పండుగ కోలాహలమంతా తీరంలోనే సాక్షాత్కరించింది. సంక్రాంతి, కనుమ సందర్భంగా గురు, శుక్రవారాల్లో ఆర్‌కే బీచ్‌ జనంతో కిక్కిరిసిపోయింది. కనుమ సందర్భంగా పతంగులను ఎగురవేసేందుకు నగర వాసులు పెద్దఎత్తున తీరానికి చేరుకున్నారు. దీంతో వైఎంసీఏ నుంచి కోస్టల్‌ బ్యాటరీ వరకు రద్దీ ఏర్పడింది. నింగిలో రంగురంగులు, వివిధ ఆకారాల్లోని గాలిపటాలు రివ్వున దూసుకుపోయాయి. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా పతంగుల పండుగలో పాల్గొన్నారు. మరికొంతమంది కుటుంబాలతో సహా బీచ్‌రోడ్డుకు చేరుకుని, ఆకాశంలో ఎగురుతున్న పతంగులను వీక్షించి, సందడిగా గడిపారు. ద్విచక్రవాహనాలు, కార్లు రోడ్డు పక్కన నిలిపివేయడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. సముద్రంలోకి ఎవరూ వెళ్లకుండా బీచ్‌లో సుమారు 60 మంది లైఫ్‌గార్డులు పహారా కాశారు.





Updated Date - 2021-01-16T04:43:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising