ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థ మెరుగుపడాలి

ABN, First Publish Date - 2021-12-31T06:23:52+05:30

వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థ మెరుగుపర్చడం ద్వారా రైతుల ఆదాయాలను అభివృద్ధి చేయవచ్చని ఏపీ వ్యవసాయ మిషన్‌ ఉపాధ్యక్షుడు ఎం.వి.నాగిరెడ్డి అన్నారు.

సదస్సులో ప్రసంగిస్తున్న నాగిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అగ్రిమిషన్‌ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి


అనకాపల్లి అగ్రికల్చర్‌, డిసెంబరు 30: వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థ మెరుగుపర్చడం ద్వారా రైతుల ఆదాయాలను అభివృద్ధి చేయవచ్చని ఏపీ వ్యవసాయ మిషన్‌ ఉపాధ్యక్షుడు ఎం.వి.నాగిరెడ్డి అన్నారు. మార్కెట్‌కు అనువైన పంటల ప్రణాళికలు, వైవిధ్యం అనే అంశంపై ఆర్‌ఏఆర్‌ఎస్‌లో గురువారం జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. వ్యవసాయం గ్రామీణాభివృద్ధి, విధాన పరిశోధన (కార్ప్‌) సభ్యులు జి.రఘునాథరెడ్డి ప్రసంగిస్తూ ఉత్పాదకత పెంచడంతో పాటు ఉద్యాన పంటల సాగు చేపట్టాలని సూచించారు. ఏడీఆర్‌ భరతలక్ష్మి ఉత్తర కోస్తాలో పంటల సరళి, వ్యవసాయ స్థితిగతులను వివరించారు. అగ్రిమిషన్‌ సభ్యుడు ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, వర్సిటీ పాలక మండలి సభ్యులు దేవుళ్లు, ఎస్‌వీఎస్‌ఆర్‌ నేతాజీ, సలహా మండలి సభ్యులు రామారావు ప్రసంగించారు. 

Updated Date - 2021-12-31T06:23:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising